కాప్రా డివిజన్ కాప్రా ఈద్గాలో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా అధ్యక్షుడు బద్రుద్దీన్ సూచనలు మేరకు ఈద్గాలో గత పది సంవత్సరాల నుండి మా ప్రియమైన ముస్లిం సోదరులకు ప్రార్ధన అనంతరం మంచినీరు బాటిల్స్ ని అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పాల్గొని అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మరియు టీం శివ కాప్రా సభ్యులు మహేష్ అక్షయ్ రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు