
ఉప్పల్ డివిజన్ సాయి రామ్ కాలనీ ,సాయిబాబా కాలనీ విస్తృతంగా ప్రచారం
ఉప్పల్ డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం జోరుగా సాగుతుంది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆదేశాల అనుసారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ఉప్పల్ లోని *సాయి రామ్ కాలనీ ,సాయి బాబా కాలనీ * చేపట్టడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారంటీలు ప్రజలకు తెల్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ *రజిత పరమేశ్వర్ రెడ్డి*సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈగ అంజయ్య,’A’ ఎస్-సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ,తుమ్మల దేవి రెడ్డి ,బుసం రఘునాథ్ రెడ్డి,డివిజన్ జనరల్ సెక్రటరీ తుమ్మల దేవి రెడ్డి,ఉపాధ్యక్షులు మహంకాళీ రాజు,రాము,వర్కలా మధన్ గౌడ్,సుబ్బా రెడ్డి,వెంకటేశ్ సెట్ ,పండ్ల బాలయ్య,బ్లాక్ ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు బాకారాం అరుణ్, డివిజన్ ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు అలుగుల అనీల్ కుమార్, జనరల్ సెక్రటరీ జనగాం రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ అల్వాల భాస్కర్, ఖాజా మౌలానా,అన్వర్ పాషా,మౌలానా,ఏలూరి నర్సింహా రెడ్డి, బొడిగే మల్లేష్,రత్నం, కావలి రాజు, తుమ్మల రాజేందర్ రెడ్డి,కుషంగాల సతీష్ ,దయాకర్ రెడ్డి,గణేష్,మధుసూధన్ రెడ్డి,ఈగ బాబు సెట్, మీణంపల్లి కిషోర్,ఆర్గనైజింగ్ సెక్రటరి పాలడుగు లక్ష్మణ్, మహేందర్ రెడ్డి,చంద్ర శేకర్ రెడ్డి ,ప్రశాంత్ రెడ్డి ,రవి,జగన్ రెడ్డి ,బుచ్చి రెడ్డి,బిక్షపతి,మారుతి,మహేందర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,ఈగ చెక్రిదర్, చిట్టెపూ రామ్ రెడ్డి, తైసీన్, బచ్చా రామ్, సత్తి రెడ్డి,రంగులు శేకర్, అఖిల్,నవీన్,చోటు, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి,జుత్తు రెడ్డి,గణేష్, వీరేష్ , మారేష్,వీరప్ప, ఎల్లప్ప,కిషన్, రామయ్యా ,లక్ష్మణ్,మరియు డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేణుక గారు,వర్కింగ్ ప్రెసిడెంట్ సోమ్ బాలమని, అనిత,విజయ,వజ్రమ్మ, అశ్విని,అర్చన,కవిత,రాణి తదితరులు పాల్గొన్నారు.