
కాప్రా డివిజన్ లో కట్ట మైసమ్మ గుడి దేగ్గెర లో KCR నగర కలనీ, దుర్గ నగర్ కలనీ లో
విస్తృతంగా ప్రచారం
కాప్రా డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , ఉప్పల్.కాంగ్రెస్ పార్టీ.M.L.A. అభ్యర్థి.మందముల పరమేశ్వర్ రెడ్డి, ఆదేశాల అనుసారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం కాప్రా డివిజన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారంటీలు ప్రజలకు తెల్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో డివిజన్ కార్యకర్తలు పాల్గున్నారు