మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో జరిగిన గౌడ సంఘ సమావేశం గౌడ సంఘాల జేఏసీ మరియు తెలంగాణ గౌడ సంఘం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్ కి గౌడ్కి గౌడ సంఘాల అందరి సంపూర్ణ మద్దతు మధు యాష్ కి గౌడ్ కి ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్నవారు డాక్టర్ మొగుళ్ళు అశోక్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ గౌడ సంఘం సెక్రెటరీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ క్యాంప్ ఇన్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వజీర్ ప్రకాష్ గౌడ్ ఎక్స్ కార్పొరేటర్ నాచగోని రాజయ్య గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం మారగోని జయశంకర్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం శ్రీమతి గడ్డమీది అనురాధ గౌడ్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు తెలంగాణ గౌడ సంఘం ముద్దగొని రామ్మోహన్ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు