కాప్రా సర్కిల్ ఫోటో గ్రఫీ అసోసియేషన్ ఎన్నికలు చెక్రిపురం సిరి గార్డెన్ లో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం199 మంది సబ్యలు ఓటు హక్కును వినియోగించుకోగా సతీశ్ ప్యానల్ కు 99 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఉపాధ్యక్షుడు గా రాజు, ప్రధాన కార్యదర్శి గా నరేశ్, ట్రెసరర్ గా శివనారాయన, జాయింట్ సెక్రటరీ గా యాకయ్య విజయం సాధించారు, ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ కేవలం ఎలక్షన్ వరకు మాత్రమే వర్గాలు గా విడిపోయినప్పటికీ ఇకపై అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఒక కుటుంబ సభ్యుడి గా ఫోటో గ్రఫీ సంగం అభివృద్ధి కి శాయశక్తులా కృషిచేస్తానని తెలిపారు, ఈ కార్యక్రమంలో రమణ శ్రీ, ప్రకాష్, ఆర్ టి రమేష్, సాయి కుమార్ గౌడ్, రవికుమార్ గౌడ్, దాస్, నాగేందర్, రవి, చిన్నా, మదన్, రాము గౌడ్, హరి, భాను చందర్, దశరథ్, గోపి, రాజు, సంతోష్, మురళి, మధు, పరమేష్, రవి, గౌస్, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు
