మంగళవారం కమలానగర్ లయన్స్ క్లబ్ నందు నూతనంగా ఎన్నికైనటువంటి ఫోకస్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సతీశ్, ప్రధానకార్యదర్శి గా నరేష్, కోశాధికారి గా శివనారాయన, ఉపాధ్యక్షుడు గా రాజు సహాయ కార్యదర్శి గా కన్న, ప్రమాణస్వీకారం చేశారు, ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణస్వీకారం చేసినటువంటి సతీశ్ మాట్లాడుతూ ఫోకస్ అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యులందరి అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ లోని సీనియర్ ఫోటోగ్రాఫర్స్ సంజీవ్ గౌడ్, రమణ శ్రీ, ప్రకాష్, మదన్ కుమార్, మాధుసుధన్ రెడ్డి, రవికుమార్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, ఆర్ టి రమేష్,భానుచందర్, రాము గౌడ్, దశరథ్, హరి, రవి, సత్యం, మురళి, యాదిరెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, లోవేష్, యాకయ్య, గౌస్, రాజు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు
