జైశ్రీరామ్ నినాదాల మధ్య రావణ రావణ దహనం
కుషాయిగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో సోమవారం రాత్రి దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తుల మధ్య రావణ దహనం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సుంకూరి శ్రీనివాస్ గౌడ్ రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, డాక్టర్ ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సోమశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, పజ్జూరి పావని రెడ్డి, పనగట్ల చక్రపాణి గౌడ్, బాబు గౌడ్, ప్రసాద్ చారి, పండాల శివ కుమార్ గౌడ్, కిషోర్ గౌడ్, దుసరి శ్రీకాంత్ గౌడ్, సారా శ్రీధర్, లడ్డూ, అనిల్ యాదవ్, భాస్కర్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, వినోద్, తదితరులు పాల్గొన్నారు