
పాలకుర్తీ రాజీవ్ చౌరస్తా లో మంత్రివర్యులు ఎర్రబెల్లి దయన్న గెలుపే లక్ష్యంగా డ్రైవింగ్ స్కూల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 కార్లతో భారీ ర్యాలీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని భారీ గజమాలతో సన్మానించి, కార్ల ర్యాలీ నిర్వహించారు సందర్భంగా పాలకుర్తి యూత్, విద్యార్థి నాయకులతో జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాస్ రావు, జిల్లా కో.ఆప్షన్ మెంబర్ ఎం.డి మదార్, పాలకుర్తీ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మేడారపు సుధాకర్ నాయకులు గిలకత్తుల సోమశేఖర్ గౌడ్, గజ్జి సంతోష్,జలగం అశోక్, మదన్, జలగం నాగరాజు, జోగు కృష్ణ, వంగాల అశోక్ తొకల శోభన్, కమ్మగాని వెంకన్న, కూటికంటి నరేష్, తిరుపతి లతో తదితరులు పాల్గొన్నారు