ఈసిఐల్ కమల నగర్ లో అరేబియన్ మండిని ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మరియు కప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణ రాజు ,అంజి రెడ్డి కలిసి ప్రారంభించారు
ఈ కార్యక్రమం లో సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి ,సీతారాం రెడ్డి ,ప్రసాద్ ,అంజి రెడ్డి ,విట్టల్ నాయక్ ,సింగిరెడ్డి వెంకట్ రెడ్డి ,అజ్జిజ్ ,సీనియర్ నాయకులు పాల్గొన్నారు