దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మదనపురం మండలం కేంద్రంలోని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎగ్గని నర్సిములు
ఈరోజు మధనపూరం మండలం కేంద్రంలో హనుమాన్ దేవాలయం ప్రాంగణం లొ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎగ్గని నర్సిములు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వేకరించడం జరిగింది. అనంతరం దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మరియు బిజెపి నేత ఎగ్గని నర్సిములు కి శాలువాతో సన్మానించారు
ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు రాజేందర్ రెడ్డి జిల్లా నాయకులు బాబు గౌడ్ మరియు బిజెపి మండల అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి బీజేవైఎం అధ్యక్షులు రాజశేఖర్ మరియు స్థానిక బిజెపి నాయకులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .