భారీగా తరలి వచ్చిన పట్టణ ప్రజలు
ఉప్పల్ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీగా ఉత్సవాలు జరిగాయి.
ఉప్పల్ మున్సిపల్ మైదానంలో దసరా ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి అధ్యక్షతన దసరా ఉత్సవాలు జరిగినవి.
ఈ సందర్భంగా రావణ దహన జమ్మి పూజ,పాలపిట్ట దర్శనం, తదితర కార్యక్రమాలు అతిథుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య సలహాదారుడు పాశికంటి నాగరాజు గారు, మరియు విశిష్ట అతిథులుగా పుర ప్రముఖులు కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి , దుబ్బ నరసింహారెడ్డి రెడ్డి, కందికంటి అశోక్ గౌడ్ , బోరంపేట కృష్ణ ,బజార్ జగన్నాథ్ గౌడ్ ,తెల్కల మోహన్ రెడ్డి ,బాకారం లక్ష్మణ్ , రఘుపతి రెడ్డి ,బిక్కుమళ్ల అంజయ్య గుప్తా ,తొఫిక్ ,ఈగ అంజయ్య ,లూకాస్ ,సుధాకర్ ,అలీం ,సురేష్ ,
అమరేశ్వరి,సులోచన, తదితరులు పాల్గొన్నారు.