
ఉప్పల్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా… డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ లోని శ్రేయాస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఊదరి అశోక్ బరిలో వున్నట్లు సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు.
ఉప్పల్ శాసనసభ్యులుగా పోటీలో వున్నానని, యువత, మహిళలు ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజల మనోభావాలు, ప్రగతిని ప్రబింబించెలా స్పష్టమైన మానిఫెస్టోతో మరో రెండు రోజుల్లో ముందుకు రానున్నారు. వైద్యవృత్తిలో తనకు ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజలు ఓటు వేసి తన బలపరచాలని విజ్ఞప్తి చేశారు.