
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని తిమ్మాజి పల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగినది నరేంద్ర మోడీ పెట్టిన పథకాల గురించి ప్రజలకు 5 సంవత్సరాలు ఉచిత బియ్యం రేషన్ బియ్యం ప్రకటించడం జరిగినది చదువుకోవడానికి ఉచిత విద్య ఆరోగ్యపరంగా ఉచిత వైద్యము ఆయుష్మాన్ భారత్ కూడా తీసుకురావడం జరిగినది. ఇది ప్రజలకు చెప్పడం జరిగినది అలంపూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాజగోపాల్ ని భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రజలు కోరడం జరిగినది
ఈ పరుశరాముడు తిరుమలేష్ ఆంజనేయులు రాఘవేంద్ర రంగస్వామి శంకరు వెంకటేష్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు