సామజిక కార్యకర్తగా, సంఘ సంస్కార్తగా, వర్ణ వివక్ష వ్యతిరేకంగా పోరాటం చేసి.. దళిత బహుజనోద్దారణ కోసం కృషి చేసి భారత సమాజంలో విప్లవత్మక మార్పులను తీసుకవొచ్చి సమసమాజం కోసం జీవితాంతం శ్రమించిన మహాత్మా జ్యోతిరావ్ గోవింద్ రావ్ పూలే జయంతి సందర్బంగా కుషాయిగూడలో పూలే విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటుచేసుకొని కుషాయిగూడ గ్రామపెద్దలు మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్ పాల్ రెడ్డి మరియు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలే విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. విగ్రహ ఆవిష్కరణ తధనంతరం జ్యోతి రావ్ పూలే ని స్మరించుకొంటూ.. పూలే ఆశయాలను సాధించు కుందాం అని నినాదాలు చేసినతరువాత విగ్రహ దాత యువనాయకుడు చల్లా ప్రభాకర్ ని గ్రామ పెద్దలు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, అసోసియేషన్ ప్రతినిధులు చల్లా వేరేషం, పనగట్ల చక్రపాణి గౌడ్, చిత్తుల కిషోర్ గౌడ్ , పంజాల బాబు గౌడ్ , వాసు దేవ ముదిరాజ్, క్యాత దినేష్, గణేష్ ముదిరాజ్, చందన్న, కొడకండ్ల యాదయ్య, యదన్న, చల్లా వెంకటేష్, సారా అనిల్, బింగి బిక్షపాతి, బ్యాటరీ గోపాల్, బాలనర్సింహా, బ్రహ్మ చారి, దయా నంద్, హనుమంతు, బాలరాజ్, కె. కె. రావు, ప్రసాద్,జి. కృష్ణ, ఉపేందర్, జనార్దన్, శ్రీధర్, శ్రీనివాస్, నాగరాజ్, భాస్కర్, రాజు, గణేష్, LCT రాజు, లడ్డు, రాకేష్, క్రాంతి, వెంకటేష్, రఘు, గోపి నాథ్, రాంచందర్,అనిల్ యాదవ్, అవినాష్, బాలకృష్ణ, అనిల్,సాకేత్ శ్రవణ్, ఆంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది.