వనస్థలిపురం ఓల్డ్ ఏజ్ హోం లొ ఈ రోజు యు ఎస్ వాస్తవ్యులు మోహన్ రెడ్డి భార్గవి కుమారుడు వియాన్ పుట్టినరోజు సందర్భంగా వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉచిత ఓల్డ్ ఏజ్ హోమ్ నందు వృద్ధులకు విందు భోజనం ఏర్పాటు చేసి అనంతరం వారికి దుప్పట్లు, పండ్లు పంపణీ చేయడం జరిగింది …!! వృద్ధాశ్రమంలోని వృద్ధుల కష్టాలు చూసి వాళ్ళు ఎంతో చెలించి పోయారు పెద్దవాళ్ళని ఈ వయసులో ఇలా వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ….!! ఈ కార్యక్రమంలో గద్దె విజయ్ నేత బి.ఎన్.రెడ్డి టిడిపి అధ్యక్షులు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగినది మరియు శంకర్ , శివ నేత, మని, ప్రభాకర్ రెడ్డి, బాలకృష్ణ, గుప్త, నరేష్ మొదలగు వారు పాల్గొనడం జరిగింది….!