
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR), ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జియంఆర్ కి బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికిన గ్రామ యువకులు… ఈ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న జిఎంఆర్.
ఈ కార్యక్రమంలో భాగంగా మిరాస్ పల్లి గ్రామ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు సింగల్ విండో డైరెక్టర్ గిన్నే శ్రీనివాస్ రెడ్డి, చిన్న బీచుపల్లి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, అంబటి మన్యం గారు మరియు 147 మంది బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు 20 మంది వివిధ పార్టీల నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జిఎంఆర్