హైదరాబాద్ లో కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన..సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…ఈ కార్యక్రమంలో తెలియజేసిన వారిలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ K,నారాయణ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(MLA) సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, తక్కళ్ళపెల్లి శ్రీనివాస్, కలవేన శంకర్(కొమురం భీం జిల్లా ఇంచార్జి),E.T నరసింహ లు శుభాకాంక్షలు తెలియజేశారు