
ఎన్నికల ప్రచారంలో జిఎంఆర్ కు అపూర్వ స్వాగతం పలికిన తిమ్మాయిపల్లి తండా, విలియం కొండ గ్రామస్తులు.
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండాలో మరియు కొత్తకోట మండలం విలియంకొండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR). ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జిఎంఆర్ కి డప్పు వాయిద్యాలు, మంగళ హారతులు, గజమాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.
అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండా బిఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ ముడవత్ సరోజ మన్యం, వార్డ్ మెంబెర్స్ గెగ్య నాయక్, దేవి నాయక్, 40 మంది సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
కొత్తకోట మండలం విలియం కొండ గ్రామం నుండి మాజీ వార్డ్ మెంబెర్స్ తో పాటు 38 మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జిఎంఆర్