
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం పర్కాపురంలోని మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి నివాసంలో సీసీకుంట మండలం లోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.