
జిఎంఆర్ కి అపూర్వ స్వాగతం పలికిన వేముల గ్రామస్తులు, మహిళ తల్లులు.
వేముల గ్రామంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
మూసాపేట్ మండలం వేముల గ్రామంలోఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు రాచాల యుగంధర్ గౌడ్ మరియు మూసాపేట్ మండల, వేముల గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి, చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR).
ఈ కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, యువ నాయకులు.. గొల్ల వల్కన్న, ఆరడి కృష్ణయ్య, రాఘవులు, తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీను, యాట కృష్ణయ్య, రమేష్, శివ మరియు యాదవ సంఘం నాయకులతో పాటు 159 మంది బిఆర్ఎస్ పార్టీని వీడి….దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జిఎంఆర్