
చిల్కానగర్ డివిజన్ కళ్యాణీ పూరి . ఇంద్రానగర్. విజ్ఞాన్ గ్రామర్ స్కూల్ నుండి విస్తృతంగా ప్రచారం
చిల్కానగర్ డివిజన్ లో కళ్యాణీపూరి ఇంద్ర నగర్ లోగడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం జోరుగా సాగుతుంది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల అనుసారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం చిల్కానగర్ లో చేపట్టడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారంటీలు ప్రజలకు తెల్పడం జరిగింది.
ఈ కార్యక్రమం లో చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు కొంపల్లి బాలరాజ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు .ఆకిటి ఆగం రెడ్డి. ఉప్పల్ ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు అమరేశ్వరి ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి మహేందర్. వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంచాల రఘు. ఉపాధ్యక్షులు ఎడ్ల అంజయ్య. సుబ్బారావు. జాయింట్ సెక్రెటరీ.జగదీష్ ముదిరాజ్. సిహెచ్ రాజేష్. మడికొండ మహేష్ సోను గౌడ్.ఆర్గనైజింగ్ సెక్రటరీ పైడిమర్రి సురేష్ గుప్తా అస్సాన్. ఎస్సీ సెల్. ప్రధాన కార్యదర్శి. తూర్పాటి జంగయ్య. ఉపాధ్యక్షులు పాస్తాం శ్రావణ్ కుమార్ .మైనార్టీ అధ్యక్షులు షేక్ మోహినిద్దీన్ . ప్రధాన కార్యదర్శి ఎం డి అల్తాఫ్ . అంజద్. సర్పరాజ్ .చిల్కానగర్ ఏడో డివిజన్ మహిళా వర్కింగ్ ఆడెపు ప్రేమలత. ప్రధాన కార్యదర్శి. బండారి జ్యోతి . బండారి రత్న కుమారి.ఉపాధ్యక్షురాలు. ఉప్పుగల్లు శోభా రెడ్డి గారు. పి భాగ్యలక్ష్మి. సిహెచ్ భాగ్యలక్ష్మి. జాయింట్ సెక్రెటరీ . ఎస్ కరోనా జ్యోతి. బాలగాని రమ.సెక్రెటరీ. లోక్కు శకుంతల.శైలజ. వడ్డే పోయిన సంధ్య. సునీత. ఉడుముల స్రవంతి. ఎస్ రామ. సునీత.తదితరులు పాల్గొన్నారు.