
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్బంగా కాప్రా డివిజన్ లో క్రాకర్లు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు పత్తి కుమార్ నాగశేషు ఆడెపు శ్రీనివాస్ తోటకూర శ్రీకాంత్ నాగరాజు కిరణ్ సందీప్ గౌడ్ మురళి చంద్ర శేఖర్ రెడ్డి రాజు జగదీష్సతీష్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ జ్యోతి లక్ష్మీ విజయ్ నాగరాజు గౌడ్ కమలాకర్ వినోద్ మరియు పెద్ద యెత్తున కార్యకర్తలు పాల్గొన్నారు