
మేడ్చల్ నియోజకవర్గం, షామీర్పేట్ మండలం, పొన్నాల, బొమ్మరాసిపేట బాబాగుడా మరియు లాల్ గడి మలక్ పేట్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలలో మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ తో హాజరై యాదగిరి పల్లి గ్రామ నాయకులను పార్టీలోకి ఆహ్వానించినా కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్