
గడప గడపకు కాంగ్రెస్
ఓల్డ్ రామంతాపూర్ లో విస్తృతంగా ప్రచారం
రామంతాపూర్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం జోరుగా సాగుతుంది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ఓల్డ్ రామంతాపూర్ లో చేపట్టడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారంటీలు ప్రజలకు తెల్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధి తొఫిక్ ,బ్లాక్ ప్రధాన కార్యదర్శి సుర్వి మురళి గౌడ్,బ్లాక్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ లూకాస్ ,రామంతాపూర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపు శ్రీకాంత్ యాదవ్ , ఉపేందర్ రెడ్డి ,ఎస్సీ సెల్ అద్యక్షులు ముత్యాల బాబు, బి.సి సెల్ అధ్యక్షులు సతీష్ గౌడ్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యోగి విశాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ,బెస్త సత్తన్న, శామ్యూల్, ఉపేందర్ రెడ్డి,భాస్కర్ గంగా పుత్ర, సురేష్, ముత్యాల జంగయ్య, పంతులూరి భాస్కర్,సుధాకర్, అలీమ్, బ్రహ్మచారి మధుబాబు,సీమ కండ్ల జంగయ్య, మర్రెడ్డి, సాయి యాదవ్, మమ్మిళ్ల సాయి యాదవ్, సూదగాని నరేష్ గౌడ్, శ్రవణ్, జాకీర్, శ్రీను సుధాకర్, మీసాల రాములు, యాదగిరి నాగరాజు, భాష,తదితరులు పాల్గొన్నారు