స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు..
రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవడానికి 14 గంటల పాటు ప్రయాణం చేసిన చంద్రబాబు..
ఉదయం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత..
కోర్టు ఉత్తర్వుల మేరకు ఎక్కడ ప్రసంగించని చంద్రబాబు..
కోర్టు ఆంక్షలతో కారు దిగని చంద్రబాబు