స్కిల్ డెవలప్మెంట్ కేసు లో చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బెయిల్ మంజూరు
ఆరోగ్య సమస్య లు దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, చంద్రబాబు నాయుడు కు కండిషన్ బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం, నాలుగు వారాలు పాటు మధ్యంతర బెల్ మంజూరు, అక్రమ అరెస్ట్ తో గత 53 రోజులుగా రాజమండ్రి కేంద్ర ఖారాగారంలో జ్యూడిషల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు