
గాంధీ భవన్ లో దళిత విభాగం అద్యక్షులు నగరిగారి ప్రీతం అధ్వర్యంలో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చినందుకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈకార్యక్రమములో మాజీ మంత్రి చిన్నారెడ్డి మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తీ కుమార్హైదరాబాద్ చైర్మన్ అచ్యుత్ రమేష్ బాబు రంగారెడ్డి జిల్లా యస్సీ విభాగం చైర్మన్ బర్రె రాజ్ కుమార్మేడ్చల్వడ్డిపల్లి రాజేశ్వర్ పృద్వీ రాజ్ జిల్లా సలహాదారులు పిజి సుదర్శన్ శ్యామ్ సుందర్ మేడ్చల్ జిల్లా వైస్ చైర్మన్ మధు మోహన్ కన్వీనర్ ముఖేందర్ మధు సాయి ప్రశాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రీతం మరియు పత్తి కుమార్ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం పెధ ప్రజలకి మoచి చేస్తధని అన్నారు