కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగ శేషు డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జి సీతారాంరెడ్డి మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తీ కుమార్ అద్వరయంలో జన జాతర సభకి బయల్దేరడం జరిగింది. ఈ కార్యక్రమములో శ్రీకాంత్ రాజు సుమన్ వీటల్ నాయక్ మల్లారెడ్డి ప్రశాంత్ గౌడ్ సోమనాథ్ జగదీష్ శ్రీనివాస్ గౌడ్ సతీష్ యాదవ్ శ్రీదర్ రెడ్డి జీవన్ ఆరిఫ్ షాబుద్దీన్ పెద్ద యెత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు