క్విసిటివ్ టెక్నాలజీ సొల్యూషన్ ఇండియ ప్రైవేట్ సంస్థ డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి ఆద్వర్యంలో యల్లారెడ్డి గూడా ప్రాథమిక పాఠశాల కార్యక్రమం లో ముక్య అతిథిగా ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి పాల్గోన్నారు
పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రి ,బ్యాగ్స్ ,నోట్ బుక్స్ ,పెన్నులు ,పెన్సిల్స్,చక్లెట్స్ మరియు రెండు కంప్యూటర్స్ అలాగె ఒక సమత్సర కాలం పాటు ఇంటర్నెట్ ఉచితముగా అందిస్తామని తెలిపారు
ఈ కార్యక్రమం లో క్విసిటివ్ టెక్నాలజీ సొల్యూషన్ ఇండియ ప్రైవేట్ సంస్థ వారి బృంద సభ్యులు BRS నాయకుడు నవీన్ గౌడ్ ,భాస్కర్ గౌడ్ , సతిష్ ,హరిదండ ,ప్రశాంత్ ,రఘు ,రోహిత్ ,సురేష్ ,శ్రీనివాస్ ,వీరేష్ అలాగే MPPS ఎల్లారెడ్డి గుడా ప్రధానోపాధ్యాయులు భగవత్ తదితరులు పాల్గోన్నారు