
అవినీతి ఆల వెంకటేశ్వర్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యం అంటూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్న ప్రజలు.
దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం నెల్విడి, నెల్విడి తండా, దుప్పల్లి, మదనపురం, రామన్ పాడు గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన 206 మంది నాయకులు, కార్యకర్తలు మదనపురం మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జిఎంఆర్