Monday, December 23, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లింగస్వామి
ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవం వేడుక ఏ ఎస్ రావ్ నగర్ డివిజన్ లోని కమలానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ ఎస్ రావ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, ఏ ఎస్ రావ్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి మరియు కాప్రా డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విఠల్ నాయక్ పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!