
కాప్రా సర్కిల్ పరిధిలోని మహేష్ నగర్ లోని రాధికా క్రాస్ రోడ్ సమీపంలో ఏర్పాటు తాజా రెస్టారెంట్ మరియు టిఫిన్ సెంటర్ ని బుదవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తో కలసి ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా విజయానతరం మొదటిసారిగా రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తూ వ్యాపారంలో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్యం
రాజ్ కుమార్,యదిగిరి రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి,పిర్జాది గూడ కార్పొరేటర్ రవీందర్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, కుమార స్వామీ, మహేష్ నగర్ కాలని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాసం వెంకటహరి,తునికి మహిపాల్ రెడ్డి,నర్సింగ రావు, రెడ్డి జే ఏ సి నాయకులు పైళ్ళ హరినాథ్ రెడ్డి,మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు