అభివృద్ది పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి
ఉప్పల్ నియొజకవర్గం లొని మల్లాపూర్ డివిజన్ లో అభివృద్ది పనులలో భాగముగా ఈ రొజు మల్లాపూర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి పలుపనులను శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే
నేహ్రూనగర్ బ్లాక్ నెంబర్ 1,2,&3 లో సీసీ రోడ్ ఏర్పాటుకు ,ఎస్టిమేషన్ రూ.120 లక్షలతో
అశోక్ నగర్ లో డ్రైనేజ్ పైపు లైన్ వేయటానికి రూ.9.80 లక్షలు
గోఖుల్ నగర్ లో కమిట్టి హల్ పెండింగ్ పనులకు ఎస్టిమేషన్ రూ.46.50 లక్షలు
ఎమ్మేల్యే మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి సంపుర్ణ సహాయసహకారాలు అందిస్తామని ,అభివృద్ది పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లను ,అధికారులను అదేశించారు ,నిత్యం నియొజకవర్గ ప్రజలకు అందుపాటులో ఉండి సమస్యలను పరిస్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు ….