
మల్లాపూర్ MIUWA CONFERENCE HALL లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ యూనిట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 32వ వార్షకోత్సవ జనరల్ బాడీ మీటింగ్ లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి తో పాటు, అధ్యక్షులు కే.మహేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు కే.కిషన్ చంద్ర, సెక్రెటరీ శిరిషూ కుమార్, భాస్కర్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు..