
బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి. అనసూయమ్మ మహాదేవన్ గౌడ్ దంపతులు.
వీరితో పాటు కాంగ్రెస్ లో చేరిన నెల్వడి వార్డ్ మెంబర్ కొండన్న
దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది, బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ దంపతులు, తదితర బిఆర్ఎస్ ముఖ్య నాయకులు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. మధుసూధన్ రెడ్డి (GMR) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జిఎంఆర్