
బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
రైతులకు అండగా నిలిచింది కేసీఆర్, రైతు బంధు, రైతు బీమా,రుణమాఫీ,రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు సకాలంలో ఎరువులు,విత్తనాలు అందిస్తున్నది కేసీఆర్ కారు గుర్తు ప్రభుత్వం
ఎలక్షన్లో ఏది ఇస్తామో అదే చెప్పుతాం… మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం…మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ తీర్చబోతున్నాం…పేదోళ్లను ధనికులుగా చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వమే…సంక్షేమ పథకాలు అందుతున్న ప్రతి ఒక్కరు కార్ గుర్తును మరవద్దు…
ఎం చేసిండని కాంగ్రెస్, బీజేపీ కి ఓటు వెయ్యలో ఆలోచించాలీ…