
మల్కాజిగిరి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ యాదవ్ తో పాటు 100 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, మల్కాజిగిరి నియోజకవర్గ ఇంచార్జి నందికంటి శ్రీధర్, మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, మల్కాజిగిరి సర్కిల్ ఇంచార్జి జితేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు..