వంగాల సుజాత బాల్రాజ్ గౌడ్ దంపతుల సారథ్యంలో వెలువడుతున్న ఆదర్శ కిరణం మాసపత్రిక దసరా ప్రత్యేక సంచికను గౌడ బిజినెస్ నెట్వర్క్ టీం కీలక సభ్యులు డాక్టర్ విజయభాస్కర్ గౌడ్ అనిల్ రాచమల్ల బండిపల్లి క్రిష్ బుర్ర శ్రీనివాస్ సమ్మయ్య గౌడ్ రాము గౌడ్ పందాల మదన్మోహన్ పేరం శివ నాగేశ్వరరావు గడ్డమీద అనురాధ బాలరాజు గౌడ్, జ్యోతి రామకృష్ణగౌడ్ శ్రీనివాస్ గౌడ్ కొయ్యడ బాలకృష్ణ గౌడ్ మార్కెట్లో విడుదల చేశారు 51 వారాలుగా నిర్విరామంగా నడుస్తూ గౌడ వ్యాపారుల అభివృద్ధిలో భాగస్వామ్య మవుతు కొత టీం తో ఎక్కువ మందికి ప్రయోజనం కలిగిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న ట్లు గవర్నింగ్ బాడీ Dr విజయ్ భాస్కర్ చెప్పారు ఈ GBN ఒకటే గౌడ్లకు ప్రయోజనంగా ఉంటుందని ఆయన చెప్పా