బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరిన సినియర్ బిఅరెస్ పార్టీ నాయకుడు సలీమ్
ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య చేస్తున్నటువంటి సేవలను చూసి ఆకర్షితులై ఈరోజు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి.బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మాజీ టౌన్ అధ్యక్షులు ఎస్ డి సలీం,ప్రహ్లాద ఆటో యూనియన్ సభ్యులు 35 మంది తో పాటు సుమారు 300 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లోకి చేరారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది