
చిల్కానగర్ డివిజన్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సాయిరాం నగర్ కాలనీ ధర్మపురి కాలనీలలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించి గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, విద్యార్థి, యువజన, మహిళ, మరియు మైనార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు.