యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు,రామారం,అంబాల,సీతారాంపురం,గంగాపురం గ్రామాల నుండి యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో సుమారు 800మంది కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.