ఉప్పల్ నియోజకవర్గంలోని పలు డివిజన్ల ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం, పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, BRS పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి,కార్పొరేటర్లు ప్రభుదాస్, దేవేందర్ రెడ్డి , గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు,శ్రీనివాస్ రెడ్డి, గోల్లురి అంజయ్య డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నేతలు,ఉద్యమ కారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు