చర్లపల్లి లోని EC నగర్ కాలనీ లో నివాసం వుండే B.బాలయ్య గౌడ్,R. సత్యనారాయణగౌడ్… హిందుస్థాన్(HP) గ్యాస్ కంపనీ ఎంప్లాయిస్ …శనివారం రోజు పదవి విరమణ సందర్భంగా . గౌరవ కార్పొరేటర్ బొంతు శ్రీదేవీ యాదవ్ వారిని శాలువాతో సత్కరించి పూల బోకే ఇచ్చి వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,…. నాగిళ్ళ బాల్ రెడ్డి,బత్తుల శ్రీకాంత్ యాదవ్, భాను చందర్,గణేష్ గౌడ్,వెంకట్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు