
ఉప్పల్ నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారి లక్ష్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ మరియు గ్రేటర్ బారాసా నాయకులు సాయిజెన్ శేఖర్ మరియు నాచారం డివిజన్ మహిళా నాయకులు ప్రీతి రెడ్డి ఆదిలక్ష్మి సుఖపాల పద్మావతి సుజాత నిర్మల రెడ్డి అజ్మీరా బేగం జ్యోతి సమీన్ జయమ్మ సరస్వతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు