Sunday, April 20, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కాచిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కాచిగూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ఓటును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. మనం మన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఓటు వేయాలి.”

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!