
మంత్రి మాట్లాడుతూ అప్పుడు ముస్తాబాద్ ఎలా ఉండే ఇప్పుడు ముస్తాబాద్ ఎలా ఉంది అని ఆలోచన చేయండని కోరారు. 24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పాలన కావాలా? అని ప్రశ్నించారు. ఎలక్షన్ రాగానే వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మొద్దు, మస్పూర్తిగా ఆలోచన చేసి నాకు ఓటు వేయండని అభ్యర్థించారు.