తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి బెయిల్ వచ్చిన సందర్భంగా డాక్టర్ ఎ ఎస్ రావు నగర్ డివిజన్ TSIIC కాలనీలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తపరిచారు త్వరలో సుప్రీంకోర్టులో బాబు పై పెట్టిన కేసులు అన్ని కొట్టివేయబడి కడిగిన ముత్యంల బయటకు వస్తారని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు టి జి కె మూర్తి మాజీ కౌన్సిలర్ రాములు యాదవ్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి నీరుకొండ సతీష్ బాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి ప్రోగ్రాం సెక్రటరీ పసల ప్రసాద్ మరియు బోళ్ళ వెంకటేష్ శివాజీ రమేష్ రవి కుమార్ సైదులు రాజు మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు