నాచారం డివిజన్ లో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి గెలుపు కోసం… ఉప్పల్ కార్పొరేటర్ రజితక్క గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించాలని… నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని నిరూపించాలని కోరారు.