
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్న తాళ్లసింగారం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గాదేవి అమ్మ వారి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహా గౌడ్ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలకు తెలియజేస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారం నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది…