ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి మరియు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్ వైయస్సార్ తెలంగాణ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గౌని నర్సిం హ గౌడ్ ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,
ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మనసురాబాద్ డివిజన్లో బూతు లెవల్ స్థాయి కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది, ఈ కార్యక్రమములో గౌని నర్సింహ గౌడ్ తోపాటు YSRTP నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది